kntv
kntv

తిరుపతిలో కాపు ఉద్యమ నేతకి నివాళులు

2 months ago

మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారికి  నివాళులు అర్పించిన తిరుపతి వైయస్సార్సీపి నాయకులు

 ముద్రగడ పద్మనాభం గారి మరణం కాపు జాతికి తీరనిలోటని 

 జాతి కోసం అనేక పోరాటాలు చేశారని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా ఒకసారి ఎంపీగా చేసిన ఎప్పుడు జాతి కోసం తలవంచలేదని తిరుమల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బెల్లం రమేష్ తెలిపారు