kntv
kntv

కిర్లంపూడిలో ముద్రగడకు ప్రభుత్వ లాంఛనాలతో వీడ్కోలు

59 minutes ago

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామానికి చేరుకున్న ఆయన పార్ధివదేహానికి నివాళు లర్పించేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. నేడు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.