kntv
kntv

గిల్‌కు ఆల్-ఫార్మాట్ కెప్టెన్సీ? బీసీసీఐ ప్లాన్!

3 weeks ago

భారత క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. శుభ్‌మన్ గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చి ఆ ఫార్మాట్‌కూ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో టెస్టులు, వన్డేలు, టీ20లు.. మూడు ఫార్మాట్లలోనూ గిల్ నాయకత్వం వహించే అవకాశముందని తెలుస్తోంది.