kntv
kntv

రావిగుంటపాలెం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త

12 minutes ago

వాకాడ మండల పరిధిలోని రావిగుంటపాలెం  పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్త  ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది ఓటింగ్ కొనసాగుతున్న సమయంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంత సమయం గందరగోళం ఏర్పడింది శాంతి భద్రతలకు విఘాతకం కలగకుండా పోలీస్ శాఖ వారు తన జాగ్రత్తలు తీసుకున్నారు.