kntv
kntv

చివరి క్షణంలో ఆగిన స్పేస్‌ఎక్స్ స్టార్షిప్ ప్రయోగం

52 minutes ago

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌గా పేరొందిన స్పేస్‌ఎక్స్ స్టార్షిప్ 13వ టెస్ట్ ఫ్లైట్ ప్రయోగం చివరి క్షణంలో నిలిచిపోయింది. లాంచ్‌కు కొన్ని సెకన్ల ముందు ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థ ప్రయోగాన్ని నిలిపివేసింది. సాంకేతిక కారణాలతో ప్రయోగం వాయిదా పడగా, తదుపరి ప్రయోగ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు స్పేస్‌ఎక్స్ తెలిపింది.