kntv
kntv

యువ రచయితల ఉత్సవానికి ఆహ్వానం..

52 minutes ago

ఈనెల 18న హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణభారత యువ రచయితల ఉత్సవానికి ప్రముఖ కవి, రచయిత తంగిరాల సోనీ కి ఆహ్వానం లభించింది. ఈ ఉత్సవానికి కన్నడ, మలయాళం, తుళు, మలయాళీ భాష నుంచి కవులను ఎంపిక చేశారు. వారిలో తెలుగు యువ రచయితను తంగిరాల సోనీ ఎంపిక చేయడంతో పలువురు ప్రముఖులు సోనీని అభినందించారు.