kntv
kntv

ఓటీటీలోకి వచ్చిన సమంత 'మా ఇంటి బంగారం'"

1 hour ago

 సమంత మూడేళ్ల విరామం తర్వాత చేసిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.