kntv
kntv

లవ్లీనా బోర్గొహైన్‌కు కామన్వెల్త్‌లో తొలి పతకం ఖాయం

2 months ago

భారత బాక్సర్ లవ్లీనా బోర్గొహైన్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. మహిళల 75 కేజీల విభాగంలో నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించిన ఆమె కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. ఇప్పుడు స్వర్ణం లేదా రజతంపై లవ్లీనా దృష్టి సారించింది.