kntv
kntv

స్పీడ్ క్లైంబింగ్‌లో అమేయ్రా సరికొత్త రికార్డు

46 minutes ago

భారత యువ క్లైంబర్ అమేయ్రా ఖోస్లా వరల్డ్ యూత్ క్లైంబింగ్ ఛాంపియన్‌షిప్‌ లో 7.60 సెకన్లతో యూత్ స్పీడ్ క్లైంబింగ్ జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఫైనల్లో ఆరో స్థానంలో నిలిచిన ఆమె ప్రదర్శన భారత క్రీడలకు గర్వకారణంగా నిలిచింది. యువ క్రీడాకారిణిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.