kntv
kntv

జాతి ప్రగతికి యువత జ్ఞానం ఉపయోగపడాలి: ఉపరాష్ట్రపతి

2 months ago

విశ్వవిద్యాలయాలు నిజాయితీ, క్రమశిక్షణ, సామాజిక స్పృహ, జాతీయ ప్రయోజ నాల పట్ల నిబద్ధత కలిగిన పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని ఉపరా ష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. యువత జ్ఞానం మానవ సేవ, సమాజ సం క్షేమం, దేశ ప్రగతికి ఉపయోగపడినప్పుడే దానికి నిజమైన అర్థం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.