kntv
kntv

ఆసియా క్రీడల్లో పాక్‌పై భారత్ ఘన విజయం

47 minutes ago

ఆసియా క్రీడల్లో భారత్ 19వ స్వర్ణం సాధించింది. పాకిస్థాన్‌తో జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్లో టీమిండియా 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత 211/6 స్కో రు చేయగా, పాక్ 192/6కే పరిమితమైంది. అభిషేక్ శర్మ 61, తిలక్ వర్మ 51* పరు గులతో రాణించారు.