kntv
kntv

ఇంధన ధరలపై G7 కీలక నిర్ణయం..

1 month ago

ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో G7 కీలక నిర్ణయం తీసుకుంది. అత్య వసర నిల్వల నుంచి 10 కోట్ల బ్యారెళ్ల వరకు చమురు, డీజిల్‌ను విడుదల చేయా లని నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఇంధన ధరలు తగ్గిం చాలన్న ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.