kntv
kntv

రష్యాలో కలకలం- ప్లేగు అనుమానంతో ల్యాబ్‌ టెక్నీషియన్ మృతి

48 minutes ago

రష్యాలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ అనుమానాస్పద న్యూమోనిక్‌ ప్లేగుతో మృతి చెందినట్లు సమాచారం. సజీవ బ్యాక్టీరియా ఉన్న టెస్ట్‌ట్యూబ్‌ పగలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ఆసుపత్రిలోని ఇన్‌పేషెంట్‌ విభాగాన్ని క్వారంటైన్‌ చేశారు. దాదాపు 200 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.