kntv
kntv

అసలు గౌతమి టీచర్ విషయంలో ఏం జరుగుతోంది?

2 months ago

అసలు గౌతమి విషయంలో ఏం జరుగుతోంది?

ఒక టీచర్…

12 ఏళ్లుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేసిన టీచర్…

పేద పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేశానని చెబుతున్న టీచర్…

పుస్తకాలు డొనేట్ చేశానని…

తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే కంటెంట్ అందించానని…