kntv
kntv

పండూరులో తాగునీటి పనులపై నానాజీ సమీక్ష

56 minutes ago

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పండూరులో రూ.1.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తాగునీటి పథకం పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించా రు. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేసి గ్రామీణులకు రక్షిత తాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షిత జలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంచినీటి కొరత లేకుండా చూడటమే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.