kntv
kntv

మున్సిపల్ హై స్కూల్ లో 80వా స్వాతంత్ర్య వేడుకలు

4 hours ago

ఆదోని పట్టణం లోని మున్సిపల్ హైస్కూల్ లో 80 వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి గా ఆదోని ఎమ్మెల్యే డా. శ్రీ పార్థసారథి గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.NCC విద్యార్థుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.విద్యార్థులను ఉద్దేశించి దేశ స్వాతంత్య్రం ఎందరో సమర యోధుల ఫలితం అని  నాయకుల గురించి వివరించారు.