kntv
kntv

స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణకి అస్వస్థత

1 month ago

తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సుమారు గంటపా టు నిల్చొని ప్రసంగించడంతో బీపీ డౌన్ అయినట్లు సమాచారం. అనంతరం అధికారులు ఆయనకు వైద్య సేవలు అందించారు.

Click here to Read More
Previous Article
ఘనంగా 80 స్వాతంత్య దినోత్సవ వేడుకలు ...
Next Article
వేంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment