kntv
kntv

వేంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యం కుండలోనే ఎందుకు?

2 hours ago

తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి కుండలోనే మొదటి నైవేద్యం ఎందుకు పెడతారో తెలుసా? భీముడు అనే కుమ్మరి స్వామికి మట్టితో చేసిన తులసి దళాలు, కుండ లో అన్నం సమర్పించేవాడట. అతని నిస్వార్థ భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్ష మయ్యాడని కథనం. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.

Click here to Read More
Previous Article
స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణకి అస్వస్థత
Next Article
తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చిరంజీవి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment