kntv
kntv

మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన చిరు అభిమానులు

45 minutes ago

 కొత్తచెరువు లో చిరంజీవి జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన మెగా యూత్ ఫోర్స్ సభ్యులు   అభిమానులు.కొణిదెల సుస్మిత స్థాపించిన మెగా యూత్ ఫోర్స్  బోయ వంశి,  సి. మంజునాథ్  కన్వీనర్లు ఇసి మెంబర్లు గా మరికొందరిని ఎన్నుకున్నారు.  జనసేన నాయకులు గూడా సోమశేఖర, కెంపుల జనార్ధన్, జెసిబి శీన, చికెన్ సత్తి,  సమ్మెట చంద్ర, పవన్ కళ్యాణ్, గంగాద్రి, రాకేష్ పాల్గొన్నారు.