kntv
kntv

నిత్యవసరాలతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇక్కట్లు.ఎంపీపీ

4 weeks ago

చెన్నూరు :నిత్యావసర ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు. నిత్యావసర ధరలు 25–30 శాతం పెరిగినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో టీడీపీ ‘బాదుడే బాదుడు’ అంటూ ప్రచారం చేసిందని, ఇక ధరల పెరుగుదలకు ఏ పేరు పెడతారని ప్రశ్నించారు.!