kntv
kntv

వైసిపి కార్యాలయంలో వర్ధంతి కార్యక్రమం

4 weeks ago

చెన్నూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుమ్మళ్ల మధుసూదన్ రెడ్డి, మిట్ట మాధవ్ రెడ్డి, రెడ్డి శేఖర్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి, తుమ్మలూరు రవీంద్ర రెడ్డి, టి.ఎన్. మహేష్ రెడ్డి పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
మాజీ ముఖ్యమంత్రి Dr. Y. S.రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి
Next Article
నిత్యవసరాలతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇక్కట్లు.ఎంపీపీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment