kntv
kntv

వైయస్సార్ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు

38 minutes ago

చెన్నూరు: వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జీఎన్ భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ముద్ది రెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
నిత్యవసరాలతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇక్కట్లు.ఎంపీపీ
Next Article
పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు: గోవిందు గణేష్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment