kntv
kntv

కలిదిండిలో ఆగని ఖద్దర్ మైనింగ్ దందా.... రెవిన్యూ అండా

4 weeks ago

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండల కేంద్రం కలిదిండి, వెంకటాపురం నుంచి గత 15 రోజులుగా జోరుగా మట్టి తొలకాలు ఎటువంటి మైనింగ్, ల్యాండ్ కనవర్సన్ లేకుండా జరుగుతున్న రెవిన్యూ అధికారులు మాత్రం ఉదాసినముగా ఉన్నారు. సాక్షత్తు ఎం ఆర్ ఓ కార్యాలయం ముందునుండి మట్టి బళ్ళు తిరుగుతున్నా పట్టించుకోకపోవడం కొస మెరుపు. రెవిన్యూ అండతోనే మట్టి దందా