kntv
kntv

కర్నూలు జిల్లాలో YS జగన్ గారి పర్యటన

41 minutes ago

కర్నూలులోని సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి. మోహన్‌రెడ్డి కుమారుడు జనక్‌ వివాహ రిసెప్షన్‌కు వైయస్‌ జగన్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులు శ్రియ–జనక్‌లను  వైయస్‌ జగన్‌ ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.

Click here to Read More
Previous Article
కలోంజి గింజలు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!
Next Article
పహాడీ వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment