kntv
kntv

పహాడీ వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

4 weeks ago

పహాడీ వెల్లుల్లిని ఏకరేకు లేదా కొండ వెల్లుల్లి అని పిలుస్తారు. హిమాలయ ప్రాం తాలు, కాశ్మీర్‌లో లభించే ఈ వెల్లుల్లిలో ఎల్లిసిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర, రక్తపోటు నియంత్రణకు, రోగనిరోధక శక్తి పెంపునకు సహాయ పడతాయని చెబుతారు. పరగడుపున 2-3 రెబ్బలు తీసుకోవచ్చని సూచిస్తారు.