kntv
kntv

రోగుల భద్రతలో దేశంలో ఏపీకి అగ్రస్థానం

54 minutes ago

ఆంధ్రప్రదేశ్‌ రోగుల భద్రతలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రం 86 స్కోర్‌ సాధించినట్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. స్వీయ మదింపు విధానంలో 53 ఏరియా, 9 జిల్లా ఆసుపత్రులు సహా మొత్తం 62 ఆసుప త్రుల్లో రోగుల భద్రత తనిఖీలు పూర్తయ్యాయి.