kntv
kntv

సురభిగ్రామం వినాయక చవితి ఉత్సవంలో వరుణ యాగం

1 month ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం నాగలగుట్టపల్లి లో వినాయక స్వామి ఉత్సవాలలో వరుణ యాగం మహాగణపతి పూజ భక్తులందరికీ అన్నదానము పిల్లలందరికీ ఆట పోటీలు ఆనందంగా సురభి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవము గ్రామంలో పెద్దలందరూ కలిసి చేశారు