kntv
kntv

విష జ్వరాలతో వణుకుతున్న గణేష్ కాలనీ..... పట్టించుకోరా

4 hours ago

బంటుమిల్లి పంచాయతీ లోని గణేష్ కాలనీ ప్రజలు వర్షాలు పడి వారాలు, నేలలు గడుస్తున్న మురుగు నీరు వెళ్లే మార్గం లేక, ఆ మురుగు నీటి వల్ల దోమలు విపరీతంగా పెరగడంతో, ఆ దోమల వల్ల టైపాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వల్ల తీవ్రంగా యిబ్బందులు పడుతున్నారు. ఎన్నో సార్లు పంచాయతీ అధికారులకూ దోమల మందు పిచికారీ చెయ్యమన్నా పట్టించుకున్న నాధుడు లేడు...