kntv
kntv

వినాయక నిమజ్జనంలో జనసేన నేతబాడిత శంకర్.. యువసేన సందడి

49 minutes ago

విజయవాడ చిట్టీనగర్ సెంటర్‌లో బాడిత యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నాం. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. — బాడిత శంకర్, విజయవాడ జనసేన పార్టీ సీనియర్ నాయకులు.

Click here to Read More
Previous Article
విజయవాడలో సమైక్య వ్యాపారవేత్తల సమ్మిట్ సమ్మేళనం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment