kntv
kntv

చిరంజీవి చేతులు మీదుగా అవార్డు అందుకున్న చందాల చంటి.

57 minutes ago

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘మెగా యూత్ ఫోర్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా, సాంస్కృతిక కార్యక్రమాల విజయాన్ని పురస్కరించుకుని .మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కో-కన్వీనర్ చందాల చంటి చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా కోనసీమలో కొబ్బరి పీచుతో తయారు చేసిన వినాయకుడి ప్రతిమను చంటి చిరంజీవికి అందజేశారు.