kntv
kntv

శాప్ కార్యాలయం వద్ద యువకుడి తలపై లాఠీతో దాడి

2 weeks ago

 శాప్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న యువకుడి తలపై లాఠీతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు. ఆ యువకుడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.