kntv
kntv

ఉత్కంఠగా తణుకు మున్సిపల్ పోరు..!

54 minutes ago

తణుకు మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య పోరుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణపై ప్రభుత్వ వ్యతిరేకత, సోషల్ మీడియా వీడియోలు చర్చనీయాంశమయ్యాయి. కారుమూరి నాగేశ్వరరావు అరెస్టును కక్ష సాధింపుగా వైఎస్సార్‌సీపీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ప్రజల మొగ్గు ఎటువైపు ఉంటుందో చూడాలి.