kntv
kntv

ఏఓఎన్‌ సీఈఓతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ భేటీ

47 minutes ago

అమెరికాలో ఏఓఎన్‌ సీఈఓ గ్రెగ్‌ కేస్‌తో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సమావేశ మయ్యారు. భారత్‌లో సంస్థ కార్యకలాపాలు, విస్తరణ అవకాశాలపై చర్చించారు. ప్రతిభ, ఆవిష్కరణలు, వ్యాపార సేవలకు భారత్‌ ప్రపంచ కేంద్రంగా ఎదుగుతోం దని, భారత్‌-అమెరికా వ్యాపార భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయని గోయల్‌ తెలిపారు.