kntv
kntv

తిరుమల శ్రీవారికి తొలి నైవేద్యం- నవనీత ప్రసాదం ప్రత్యేకత

46 minutes ago

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉదయం సమర్పించే నైవేద్యాల్లో పాలు, నవనీతం (వెన్న)కు ప్రత్యేక స్థానం ఉంది. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకా రం జరిగే పూజల్లో భాగంగా వెన్నను నివేదిస్తారు. శ్రీకృష్ణుడి బాల్యలీలలను స్మరి స్తూ ఈ సమర్పణ చేస్తారని భక్తుల విశ్వాసం.