kntv
kntv

గుడివాడలో ఆరు పంచాయతీల విలీన ప్రక్రియ షురూ

42 minutes ago

 గుడివాడ, లింగవరం,వలివర్తిపాడు,మల్లయ్యపాలెం,బొమ్ములూరు,బిళ్లపాడు,భూషణగుళ్ల పంచాయతీలను గుడివాడ మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రక్రియపై ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఆర్డీఓ బాలసుబ్రమణ్యం,కమిషనర్ మనోహర్,ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. రికార్డులు,ఆస్తులు,ఉద్యోగులు,బకాయిలు,పెండింగ్ పనుల వివరాలు సిద్ధం చేయాలని సూచించారు.

Click here to Read More
Previous Article
పిల్లల సైబర్ భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం: సీఎం రేవంత్
Next Article
ఆసియా క్రీడల్లో పాక్‌పై భారత్ ఘన విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment