kntv
kntv

రష్యా హెచ్చరిక.. కీవ్‌ వీడాలని విదేశీయులకు సూచన

36 minutes ago

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న విదేశీ దౌత్యవేత్తలు, ఇతర విదేశీయులు నగరా న్ని విడిచి వెళ్లాలని రష్యా హెచ్చరించింది. భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ సూచ న చేసినట్లు తెలిపింది. దీంతో కీవ్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉం దన్న ఆందోళన వ్యక్తమవుతోంది.