kntv
kntv

హౌతీలపై సౌదీ అరేబియా దాడికి సిద్ధం.. కీలక వ్యూహం

28 minutes ago

ఎర్ర సముద్రంలో ఇరాన్‌ మద్దతున్న హౌతీ మిలిటెంట్ల ఆధిపత్యాన్ని అడ్డుకు నేందుకు సౌదీ అరేబియా సైనిక దాడికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమా చారం. సముద్ర మార్గంలో హౌతీల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టనున్నట్లు రాయిటర్స్ పేర్కొంది.

Click here to Read More
Previous Article
రష్యా హెచ్చరిక.. కీవ్‌ వీడాలని విదేశీయులకు సూచన
Next Article
ముస్లిం మత పెద్దల తో రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మార్పీఎస్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment