kntv
kntv

స్పెయిన్‌లో గృహ సమస్యపై నిరసనలు.. సమ్మెకు సన్నాహాలు

1 hour ago

స్పెయిన్‌లో గృహ సమస్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. మాడ్రిడ్‌లో ఏర్పా టు చేసిన శిబిరాన్ని కొనసాగిస్తూ మళ్లీ వీధుల్లోకి వస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. ఇళ్ల ధరలు, అద్దెల భారంపై అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యం లో దేశవ్యాప్తంగా సాధారణ సమ్మెకు పిలుపునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.