kntv
kntv

SI సార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కోమటిపేట వాసులు

38 minutes ago

చక్రాయపేట మండలం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన SI SKMహుస్సేన్ గారిని కోమిటి పేట TDP నాయకులు ZPH హైస్కూల్ చైర్మన్ D. రామాంజనేయులు. G. రెడ్డి బాబు C. శివయ్య కలిశారు