kntv
kntv

గ్రామంలోని జనసేన యువత చేయూతతో ఆపన్న కుటుంబానికి అండ

37 minutes ago

ఆపన్న కుటుంబానికి పలువురి చేయూత25వవార్డుకు చెందిన గ్రామవడ్రంగి శేషగిరిరావు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.కుటుంబసభ్యురాలు అనారోగ్యంతో మృతిచెందడంతో అంత్యక్రియలకోసం రైతులు,లారీయజమానులు,యువత,జనసైనికులు సాయం అందించారు.ఆధ్యాత్మికవేత్త మండలి హనుమంతరావుగుప్త పరామర్శించి చేయూతనందించారు.రూ.45వేలకు పైగా సాయం అందించినట్లు తెలిపారు.

Click here to Read More
Previous Article
ఇంధన ధరలపై G7 కీలక నిర్ణయం..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment