kntv
kntv

కాళంగి బ్రిడ్జి కోసం సీఎంను కలిసిన ఎమ్మెల్యే విజయశ్రీ

58 minutes ago

నియోజకవర్గ అభివృద్ధి పనులు, సూళ్లూరుపేట కాళంగి నదిపై నూతన 4 లైన్ల హైలెవల్ బ్రిడ్జి అనుమతులు, నిధుల మంజూరు కోసం ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి వినతి పత్రం అందజేశారు.

Click here to Read More
Previous Article
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన ట్రైని కలెక్టర్
Next Article
వాయుసేన కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment