kntv
kntv

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే ఆదిమూలం

36 minutes ago

సత్యవేడు నియోజకవర్గంలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హామీ ఇచ్చారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Click here to Read More
Previous Article
సయ్యద్ తౌశిక్ నిందితులపై సిబిఐ విచారణ చేపట్టాలి mrps

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment