kntv
kntv

మొజాంబిక్ మంత్రితో రామ్మోహన్ నాయుడు కీలక భేటీ

3 weeks ago

మొజాంబిక్ రవాణా, లాజిస్టిక్స్ శాఖ మంత్రి జోవో జార్జ్ మాట్లోంబేతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. మొజాంబిక్‌లో పెరుగుతున్న భారత వ్యాపారాలు, పెట్టుబడుల నేపథ్యంలో విమానయాన అను సంధానాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఇరు దేశాల మధ్య విమాన యాన సహకారాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.