kntv
kntv

ఎర్రచందనం పేరుతో మోసపోయిన సామాన్య ప్రజలు.. న్యాయం ఎక్కడ?

46 minutes ago

ఎర్రచందనం పేరుతో ఆశలు.. సామాన్యులకు నిరాశలు! పెట్టుబడులు పెట్టింది ప్రజలు.. లాభాలు అందాయా? పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం దాచిన సొమ్ముకు భరోసా ఏదీ? భూములు, చెట్ల పెంపకం, విక్రయాలపై సమగ్ర విచారణ జరపాలి. కార్యాలయాలకే పరిమితమైన హెచ్చరికలు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ శాఖలు ఇప్పటికైనా స్పందిస్తాయా?


Click here to Read More
Previous Article
విజయవాడలో వంగవీటి రాధాకు భారీ మెజారిటీ అంచనాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment