kntv
kntv

ధర్మమార్గాన్ని చూపిన మహనీయుడు వాల్మీకి మహర్షి

43 minutes ago

కోసిగి: వాల్మీకి మహర్షి జీవితం మానవాళికి ధర్మమార్గాన్ని చూపిందని వైకాపా జిల్లా కార్యదర్శి పి. మురళీ మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వాల్మీకి సోదరులు పాల్గొన్నారు.
Click here to Read More
Previous Article
కోసిగిలో వాల్మీకి జయంతి వేడుకలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment