kntv
kntv

కొండాపురం ZPTC గా గండ్లూరు నాగేశ్వర్ రెడ్డి ఏకగ్రీవం

1 hour ago

 కొండాపురం  మండల జడ్పీటీసీగా గండ్లూరు నాగేశ్వర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం జడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.