kntv
kntv

సైకిల్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి

1 hour ago

కోగిలిపంచాయతీ పరిధిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమతం చెంగయ్య విజయమే లక్ష్యంగా మండల పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు షేక్ రషీద్ భాయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను నేరుగా కలుసుకుంటూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి కమతం చెంగయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు 


Click here to Read More
Previous Article
కోగిలి పంచాయతీలో టీడీపీ ప్రచార జోరు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment