kntv
kntv

గుండువారిపల్లిలో మేడా రెడ్డమ్మ ప్రచారం

3 weeks ago

తలుపుల: మండలంలోని గుండువారిపల్లి గ్రామంలో ఎంపీటీసీ మేడా శంకర్ సతీమణి మేడా రెడ్డమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించి, గ్రామ ప్రజలను కలిసి మద్దతు కోరారు.

ఈ కార్యక్రమంలో మేడా శంకర్, మడక రామ్మోహన్, ఆవుల మనోహర్ రెడ్డి, పూల విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.