kntv
kntv

గుండువారిపల్లి పూల శ్రీనివాసులు రెడ్డి ఎన్నికల ప్రచారం

3 weeks ago

రాజకీయాలకు అతీతంగా.. గుండువారిపల్లి ప్రజలతో ఆత్మీయ బంధం!

 తలుపుల ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకుడు పూల శ్రీనివాసులు రెడ్డి గుండువారిపల్లిలో ప్రజలను కలుసుకున్నారు. గ్రామ ప్రజల ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.