kntv
kntv

సూళ్లూరుపేటలో కాంగ్రెస్ ప్రచారం

1 hour ago

సూళ్లూరుపేట చైర్ పర్సన్ అభ్యర్థి వేలూరు మునెమ్మ తరఫున బజార్ వీధుల్లో కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగింది. నియోజకవర్గ అధ్యక్షులు డి.కిరణ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు బాలగురువం బాబు ఆదేశాలతో హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.


Click here to Read More
Previous Article
మన పూలతోటకు రేడియో గుర్తుకే ఓటు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment